వివాహ హామీ తప్పిన బహ్రెయినీ మహిళపై విచారణ
- February 23, 2022
బహ్రెయిన్: ఓ బహ్రెయినీ మహిళ, ఓ బహ్రెయినీ యువకుడ్ని పెళ్ళి పేరుతో మోసగించింది. బాధితుడి నుంచి 4,000 బహ్రెయినీ దినార్లు తీసుకుని, మోసగించింది.బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. కాగా, విచారణలో నిందితురాలికి వివాహమైనట్లు తేలింది.మహిళ, బాధితుడ్ని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. బాధితుడికి 4,000 బహ్రెయినీ దినార్లు చెల్లించాల్సిందిగా మహళను ఆదేశించింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు







