ఇన్ఫిల్టేటర్స్ వాహన ప్రమాదం: ఒకరి మృతి
- March 31, 2016
విలాయత్ సువైక్ నుంచి విలాత్ బురామి వెళుతున్న ఇన్ఫిల్టిటేర్స్ వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒక ఇన్ఫిల్టేటర్ మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఒమన్ నేషనల్ ఈ ఘటనలో అరెస్ట్ అయ్యాడు. యాక్సిడెంట్ సైట్ నుంచి పారిపోతుండగా పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, ఆసుపత్రికి తరలించారు. ఒమన్కి చెందిన వ్యక్తితో ఓ వలసదారుడు ఇన్ఫిల్టేటర్స్ని తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్ అల్ బతినా నుంచి బురైమికి సముద్ర మార్గం ద్వారా ఈ ఇన్ఫిల్టేటర్స్ చేరుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







