కేంద్ర కేబినెట్‌తో ప్రధాని మోడీ అత్యవసర సమావేశం
- February 24, 2022
న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర కేబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం కానున్నారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొంటారు.ఉక్రెయిన్ – రష్యా యుద్ధం నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు.రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోడీ మాట్లాడాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడివల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావితం అవుతుంది? దానిని ఎదుర్కోవడం ఎలా? అన్న అంశాలపై ఈ సమావేశం చర్చిస్తుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. బంగారం ధరల పెరుగుదల, చమురు ధలర పెరుగుదల, స్టాక్ మార్కెట్ల పతనం.. ఈ అంశాలన్నీ చర్చకు రానున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!