15.5 మిలియన్ దినార్ల ప్రాజెక్టులు చేపట్టనున్న కేఓసీ
- February 25, 2022
కువైట్: జనవరిలో 15.5 మిలియన్ దినార్ల విలువైన 7 చమురు ప్రాజెక్టుల కోసం జరిగిన ఒప్పందాలపై కువైట్ ఆయిల్ కంపెనీ (KOC) సంతకం చేసింది. ఈ మేరకు కువైట్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది. అల్-అహ్మదీ స్పెషలైజ్డ్ హాస్పిటల్ భవనాలు,సివిల్ పనుల నిర్వహణ కోసం ఒక కాంట్రాక్ట్ 3.8 మిలియన్ దినార్లు.. పశ్చిమ కువైట్‌లో ఫ్లో లైన్స్ సంబంధిత పనుల స్థాపన కోసం 4.3 మిలియన్ దినార్ల కాంట్రాక్టులు ఇందులో ఉన్నాయి. కొత్త చమురు బావుల క్షేత్రాల గుర్తింపు, పలు కొత్త ప్రోగ్రామ్ లను అమలు చేయడానికి 4.2 మిలియన్ దినార్ల విలువైన ఒప్పందాలను చేసుకున్నట్లు కువైట్ ఆయిల్ కంపెనీ వెల్లడించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







