భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ప్రయత్నాలను అడ్డుకున్న సౌదీ
- February 27, 2022
సౌదీ: దుబాలోని ఓడరేవు ద్వారా షిప్మెంట్లలో దాచి 1,109,393 క్యాప్గాన్ ట్యాబ్లెట్లను అక్రమంగా తరలించేందుకు జరిగిన నాలుగు ప్రయత్నాలను సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారులు భగ్నం చేశారు. ఒక ట్రక్కులో వేర్వేరు ప్రాంతాల్లో దాచిన 95,782 ట్యాబ్లెట్లను గుర్తించగా.. మరో కేసులో ట్రక్కు ఫ్లోర్లో దాచిన 382,218 ట్యాబ్లెట్లను గుర్తించి సీజ్ చేశారు. మరో ఘటనలో చెక్క బల్లల రవాణాలో దాచి రవాణా చేస్తున్న 51,761 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో కేసులో ట్రక్కు టైర్లలో దాచి రవాణా చేస్తున్న 579,632 ట్యాబ్లెట్లను కస్టమ్స్ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ నాలుగు కేసుల్లో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సౌదీ పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







