డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ
- February 27, 2022
ముంబై: భారత్ మాజీ క్రికెటర్, సచిన్ టెండూల్కర్ చిన్ననాటి ఫ్రెండ్ అయిన వినోద్ కాంబ్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయ్యాడు.మద్యం సేవించి వాహనం నడుపుతూ ముందుగా వెళ్తున్న కారును ఢీ కొట్టాడు.ఈ ఘటన బాంద్రా సొసైటీలో చోటు చేసుకుంది.
వినోద్ కాంబ్లీ (50)పై ఫిర్యాదు చేయగా మోటార్ వెహికల్ యాక్ట్ 185ప్రకారం.. కేసు నమోదు చేశారు.అదే రోజు కాంబ్లీ బెయిల్ పై విడుదలయ్యాడు.ఘటన తర్వాత కాంప్లెక్స్ వాచ్‌మన్, పొరుగింటి వారితో గొడవపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
సచిన్ టెండూల్కర్ తో పాటు క్రికెట్ నేర్చుకున్న కాంబ్లీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు.ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగం కావాలనుందంటూ తెలిపాడు.గత ఏడాది డిసెంబరులో సైబర్ మోసం కేసు కూడా నమోదైంది.
తాజా వార్తలు
- భారత పర్యటనకు రానున్న బ్రిటన్ ప్రధాని..
- మూడు ప్రాంతాలు.. మూడు సభలు..కూటమి బిగ్ ప్లాన్..!
- మలేషియాలో ఘనంగా దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలు
- హమాస్ ప్రకటనను స్వాగతించిన ఖతార్..!!
- సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తొలి సాంస్కృతిక సంస్థ ప్రారంభం..!!
- ప్రపంచ వేదికపై మొదటి ఎమిరాటీగా మరియం రికార్డు..!!
- మానవ అక్రమ రవాణా, వీసా స్కామ్ గుట్టురట్టు..!!
- ఒమన్ లో 50శాతం పెరిగిన సైబర్ నేరాలు..!!
- ఇజ్రాయెల్ నిర్బంధంపై ఒక్కటైన బహ్రెయిన్, కువైట్..!!
- టీమ్ఇండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్..