బస్ ప్రమాదం: ఇద్దరు మృతి
- February 28, 2022
మస్కట్: నిజ్వా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ఒమనీ విద్యార్థులు ఓ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అల్ దఖ్లియా గవర్నేటులోని విలాయత్ఆఫ్ సమైల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మందికి గాయలయ్యాయి. అల్ హబౌబ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 7.30 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, విద్యార్థుల మృతి పట్ల నిజ్వా యూనివర్సిటీ ప్రగాఢ సంతాపం తెలిపింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







