ఉల్లంఘనల నేపథ్యంలో పలు ఎస్టాబ్లిష్మెంట్స్పై కేసులు
- February 28, 2022
మస్కట్: 11 ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయడం జరిగింది. అవసరమైన అనుమతులు లేకుండా ఆయా ఎస్టాబ్లిష్మెంట్స్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ మరియు టూరిజం నిర్వహించిన తనిఖీల్లో తేలింది. దోఫార్ గవర్నరేటులోని 11 ఎస్టాబ్లిష్మెంట్లపై కేసులు నమోదు చేశారు. టూరిజం చట్టానికి లోబడి, అవసరమైన లైసెన్సులు తీసుకుని కార్యకలాపాలు నిర్వహించాల్సిందిగా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







