'భోళా శంకర్' సినిమా ఫస్ట్ లుక్ విడుదల
- March 01, 2022
హైదరాబాద్: మహాశివరాత్రి కానుకగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మహాశివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. భోళా శంకర్ ఫస్ట్ లుక్ ను చిరంజీవి విడుదల చేశారు.
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మహాశివరాత్రి గిఫ్ట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా రానుంది. తమన్నా హీరోయిన్ పాత్ర లో నటిస్తుంది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మాణం.
తాజా వార్తలు
- కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
- బహ్రెయిన్‌లో వలస కార్మికుల సంఘానికి కొత్త కమిటీ..!!
- ఆగస్టులో ప్రయాణికుల నుండి 2,313 ఫిర్యాదులు..!!
- ఫ్రీ జోన్ కంపెనీల కోసం దుబాయ్ కొత్త పర్మిట్..!!
- ధోఫర్ గవర్నరేట్ ప్రమాదంలో వ్యక్తి మృతి..!!
- ట్రాఫిక్ అలెర్ట్..మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ క్లోజ్..!!
- కువైట్‌లో అమెరికా విద్యార్థి వీసాలలో 10% తగ్గుదల..!!
- కల్తీ లిక్కర్ మాఫియా పై సీఎం చంద్రబాబు సీరియస్..
- రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి-2025 ప్రకటన..
- భారత్ లోనే తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం