కువైట్.. ఉరుములతో కూడిన ఈదురుగాలులు

- March 02, 2022 , by Maagulf
కువైట్.. ఉరుములతో కూడిన ఈదురుగాలులు

కువైట్: గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దేశంలో అస్థిర వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు ఫహద్ అల్-ఒతైబీ తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వర్షం సైతం పడవచ్చని పేర్కొన్నాడు. శుక్ర, శనివారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com