షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెల మధ్య పోటీ
- March 03, 2022
UAE: షేక్ జాయెద్ ఫెస్టివల్లో 300 ఒంటెలు పోటీ పడనున్నాయి. అబుదాబిలోని షేక్ జాయెద్ ఫెస్టివల్లో భాగంగా మార్చి 3-8 వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఒంటె పాలు పితికే పోటీ జరుగనుంది. ఎమిరాటీ సాంస్కృతిక, వారసత్వ కార్యకలాపాలను ప్రోత్సహించడం, సంరక్షించడం, సమాజ ప్రయోజనాల కోసం ఒంటెలు పాల ఉత్పత్తిపై అవగాహన పెంచడం ఈ ఫెస్టివ్ ఉద్దేశం. అలాగే ఒంటెలు, ఒంటె పాల ఉత్పత్తుల కోసం భారీ మార్కెట్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఒంటె యజమానులకు అవగాహన కల్పించడం ఈ పోటీ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్‌పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







