మార్చి 16న కువైట్‌లో సమానంగా పగలు, రాత్రి
- March 03, 2022
కువైట్: మార్చి 16న( బుధవారం) నాడు కువైట్ లో పగలు, రాత్రి సమానమైన నిడివి ఉంటుంది. పగటి సమయం 12 గంటలు, రాత్రి సైతం 12 గంటలపాటు ఉండనుంది. అల్-ఒజైరీ సైంటిఫిక్ సెంటర్లోని పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్-జమాన్ మాట్లాడుతూ.. మార్చి 16వ తేదీ ఉదయం 5.57 గంటలకు సూర్యోదయం, సాయంత్రం 5.57 గంటలకు సూర్యాస్తమయం అవుతుందని తెలిపారు. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు కొద్దగా పెరుగుతాయని ఆయన చెప్పారు. ఇలాంటి అరుదైన ఘటన సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే జరుగుతుందని, మొదటిది మార్చిలో.. రెండవది సెప్టెంబరులో జరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







