బహ్రెయిన్ లో మహిళా సిబ్బందికి ఫ్లాట్లు అందజేత

- March 03, 2022 , by Maagulf
బహ్రెయిన్ లో మహిళా సిబ్బందికి ఫ్లాట్లు అందజేత

బహ్రెయిన్: మహిళా సిబ్బందికి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫ్లాట్లను అందించింది. బహ్రెయిన్ ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన మహిళా సిబ్బందికి లాంఛనంగా ఫ్లాట్‌లను అప్పగించే కార్యక్రమం నిన్న నిర్వహించారు. ఖలీఫా సిటీలోని “అల్ అలీమ్ నైబర్‌హుడ్”లో భాగంగా ఈ ఫ్లాట్‌లను నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా భద్రతా ప్రమాణాలను అనుసరించి 32 ఫ్లాట్‌లను నిర్మించారు. ఇందులోని కమ్యూనిటీలకు అన్ని సేవలు, సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com