షేక్ జాయెద్ స్ట్రీట్ జంక్షన్ తాత్కాలికంగా మూసివేత

- March 04, 2022 , by Maagulf
షేక్ జాయెద్ స్ట్రీట్ జంక్షన్ తాత్కాలికంగా మూసివేత

యూఏఈ: ఇ10 షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్ జంక్షన్ ఈ వారాంతంలో తాత్కాలికంగా మూసివేయనున్నారు. రీమ్ ఐలాండ్ వైపు కొత్త రోడ్డుకి లింక్ చేయబడే స్ట్రీట్‌పై ఈ మూసివేత అమలు కానుంది. శనివారం 12 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ స్ట్రీట్- దఫీర్ స్ట్రీట్ లింక్ మూసివేయబడుతుంది. మోటరిస్టులు ఈ మూసివేతను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాలని అధికారులు సూచించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com