రష్యా - ఉక్రెయిన్ యుద్ధం: మద్యవర్తిత్వానికి సౌదీ అరేబియా సిద్ధం

- March 04, 2022 , by Maagulf
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం: మద్యవర్తిత్వానికి సౌదీ అరేబియా సిద్ధం

సౌదీ అరేబియా: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఇరు పక్షాలకూ మద్యవర్తిత్వం వహించేందుకు సౌదీ అరేబియా సిద్ధంగా వుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. యుద్ధం సమసిపోయేందుకు శాంతి నెలకొనేందుకు సౌదీ అరేబియా ప్రయత్నిస్తోందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com