ప్రపంచ వాకింగ్ ఛాంపియన్షిప్-2022 ప్రారంభం
- March 05, 2022
మస్కట్: ప్రపంచ వాకింగ్ ఛాంపియన్షిప్ 2022 ఈరోజు మస్కట్‌లో ప్రారంభమైంది. ఇందులో వివిధ దేశాలకు చెందిన 1,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఒమన్ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ ప్రాంగణంలో 46 దేశాల నుండి 1,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్పారు. ఒమన్ సుల్తానేట్ నిర్వహణలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ అథ్లెటిక్స్ ఫెడరేషన్స్ నిర్వహిస్తున్న ఈ 2022 ప్రపంచ వాకింగ్ ఛాంపియన్‌షిప్‌లు క్రీడాభిమానులను ఆకట్టుకుంటాయన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..
- అబుదాబిలో ADIHEX 2026 ప్రారంభం..
- 8 ఏళ్ల సరయు...పాన్-అమెరికన్ చెస్ ఛాంపియన్‌గా టీమ్ యూఎస్ఏలో చోటు
- శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు







