పాకిస్థాన్లోని మస్జీద్ పై ఉగ్రదాడిని ఖండించిన బహ్రెయిన్
- March 05, 2022
మనామా: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్లోని పెషావర్ నగరంలోని మస్జీదుపై జరిగిన ఉగ్రదాడిని బహ్రెయిన్ రాజ్యం తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ... బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. భద్రత, స్థిరత్వాన్ని కొనసాగించడానికి పాకిస్తాన్ తీసుకునే చర్యలకు అండగా ఉంటామని సంఘీభావాన్ని తెలియజేసింది. ఉగ్రవాద సంస్థలు, వాటికి మద్దతు ఇచ్చే లేదా ఆర్థిక సహాయం చేసే వారందరికీ వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా బహ్రెయిన్ తేల్చి చెప్పింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







