ఫేక్ మెయిడ్ ఆఫీసుపై దాడి.. నలుగురు ఆసియన్లు అరెస్ట్
- March 05, 2022
కువైట్: ఫేక్ మెయిడ్ కార్యాలయాలపై అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉక్కుపాదం మోపుతోంది.ఫేక్ ఆఫీసులపై దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా ఓ నకిలీ మెయిడ్(పనిమనిషి) కార్యాలయంపై దాడులు చేసింది. దీన్ని నడుపుతున్న నలుగురు ఆసియా వాసులను అదుపులోకి తీసుకుంది. వారు నిబంధనలను ఉల్లంఘించి కార్యాలయాన్ని నడుపుతున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పనిమనుషులు ఫర్వానియా గవర్నరేట్లో రోజువారీ కూలీ ఆధారంగా పనిచేస్తున్నారని, వారిని సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







