తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు తాత్కాలిక పోస్టింగ్‌లు
- March 05, 2022
హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం తాత్కాలిక పోస్టింగ్‌లు ఇచ్చింది. హైదరాబాద్ పరిపాలనా విభాగం సంయుక్త కమిషనర్‌గా రమేశ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా రాజేష్ చంద్ర… దక్షిణ మండల డీసీపీగా సాయి చైతన్య, తూర్పు మండల డీసీపీగా సతీశ్‌కు తాత్కాలిక బాధ్యతలిచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ చేసింది. రెండు రోజుల క్రితమే డీసీపీ విజయ్ కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







