అద్దెదారులకు బలవంతంగా సేవలను నిలిపివేయరాదు
- March 06, 2022
సౌదీ: అద్దెదారులకు ఎలక్ట్రిక్, నీరు, గ్యాస్ సేవలను తొలగించే హక్కును ఫ్లాట్ల ఓనర్లు కలిగి ఉండరని న్యాయ శాఖాధికారులు చెప్పారు. అద్దెదారు నుండి చెల్లింపు బకాయిలు ఉన్న సందర్భంలో సేవలను తొలగించే హక్కు సదరు ఫ్లాట్ ఓనరుకు ఉండదన్నారు. ఓనరు, అద్దెదారు మధ్య వివాదం ఏర్పడిన సందర్భంలో వారు తప్పనిసరిగా న్యాయ అధికారుల వద్దకు లేదా సౌదీ సెంటర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఆర్బిట్రేషన్‌కు వెళ్లాల్సి ఉందన్నారు. ప్రామాణిక అద్దే ఒప్పందానికి ఓనరు, అద్దెదారులు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య అవగాహాన ద్వారా మాత్రమే అద్దే ఒప్పందం రద్దు అవుతుందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







