శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

- March 06, 2022 , by Maagulf
శ్రీలంకపై టీమిండియా ఘన విజయం

చండీగఢ్: మొహాలీలో శ్రీలంకతో జరిగిన మొదటి టెస్ట్‌ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో లంకేయులను ఓడించింది.రవీంద్ర జడేజా (175 పరుగులు, 9 వికెట్లు) ఆల్‌రౌండ్‌ ప్రతిభకు తోడు అశ్విన్‌ మాయాజాలంతో శ్రీలంక చిత్తయింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com