ఫేక్ ఐడీ కార్డుల తయారీ: ఆసియా జాతీయుడి అరెస్ట్
- March 07, 2022
కువైట్:ఫేక్ ఐడీ కార్డులు తయారు చేస్తున్న ఆసియా జాతీయుడ్ని అరెస్టు చేశారు.అతని నుంచి వందల కొద్దీ ఫేక్ ఐడీ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.జిలీబ్ ప్రాంతంలో తన ఇంటిని ప్రింటింగ్ ప్రెస్‌లా మార్చేశాడు నిందితుడు. నిషేధిత ఆయిల్ కర్మాగారంలోకి ఫేక్ ఐడీ కార్డు ద్వారా ప్రవేశించేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.ఒక్కో ఫేక్ ఐడీ కార్డు కోసం 100 దినార్ల వరకు నిందితుడు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







