సౌదీ అరేబియాలో స్థానికంగానే డ్రోన్ల తయారీ
- March 07, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా మిలిటరీ ఇండస్ట్రీస్, జనరల్ అథారిటీ ఫర్ మిలిటరీ ఇండస్ట్రీస్‌తో కలిసి సౌదీ తయారీ డ్రోన్లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు ఇరు వర్గాల మధ్య అవగాహన కుదిరింది.స్థానికంగా అలాగే అంతర్జాతీయంగా ప్రముఖ ఇన్నోవేటివ్ సాంకేతికతను పరిశీలించి,అందుకు అనుగుణంగా డ్రోన్ల తయారీ చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







