భవనం కూల్చివేత

- March 07, 2022 , by Maagulf
భవనం కూల్చివేత

బహ్రెయిన్: బ్లాక్ 338 ప్రాంతంలో ఓ భవనాన్ని కూల్చివేశారు. క్యాపిటల్ గవర్నరేట్, మరికొన్ని భవనాల్ని కూల్చివేయనుంది. కీలకమైన పర్యాటక ప్రాంతాల్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు.మార్చి 5న పలు ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు,నిర్మాణ ఉల్లంఘనల్ని గుర్తించారు.ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఉల్లంఘనలకు పాల్పడే వారికి నోటీసులు ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com