ఉక్రెయిన్‌కి 30 టన్నుల అత్యవసర వైద్య సహాయం పంపిన యూఏఈ
- March 07, 2022
యూఏఈ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఓ ప్రత్యేక విమానం ద్వారా 30 మెట్రిక్ టన్నుల అత్యవసర వైద్య సహాయాన్ని పంపించడం జరిగింది.యుద్ధం కారణంగా సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో వారికి వైద్య పరికరాలు, మందులు వంటివాటిని యూఏఈ పంపింది.ఇప్పటి వరకు 1.5 మంది యుద్ధం కారణంగా నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







