చెత్త అక్రమ డంపింగ్ : కంపెనీపై కేసు నమోదు

- March 07, 2022 , by Maagulf
చెత్త అక్రమ డంపింగ్ : కంపెనీపై కేసు నమోదు

మస్కట్: అక్రమంగా చెత్తని డంపింగ్ చేస్తున్న ఓ కంపెనీపై కేసు నమోదు చేశారు.సౌత్ అల్ షర్కియాలోని ఓ వ్యాలీలో చెత్తని డంప్ చేసింది సదరు కంపెనీ.విలాయత్ ఆఫ్ అల్ కమ్లి మరియు అల్ వాఫిలలోని ఎన్విరాన్మెంట్ సెంటర్ సదరు కంపెనీపై ఫిర్యాదు చేసిందని ఎన్విరాన్మెంట్ అథారిటీ పేర్కొంది. సదరు కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com