రమదాన్ 2022: ఈద్ అల్ ఫితర్ సెలవు ఐదు రోజులపాటు వుండే అవకాశం
- March 08, 2022
యూఏఈ: రమదాన్ ముగింపు వారం రోజులపాటు చాలామందికి సెలవు వచ్చే అవకాశం వుంది. ఏప్రిల్ 2 నుంచి రమదాన్ మాసం ప్రారంభం అవుతుందని అంచనా వేస్తున్నారు. 29 లేదా 30 రోజులపాటు రమదాన్ వుండొచ్చు. నెలవంక దర్శనాన్ని బట్టి దీన్ని నిర్ణయిస్తారు. తాజా అంచనాల ప్రకారం ఆదివారం మే 1న సెలవులు ప్రారంభమై మే4న సెలవులు ముగిసే అవకాశం వుంది. అయితే అది మే 5 వరకు కూడా పొడిగింపబడొచ్చు. అంటే ఆరు రోజుల సెలవు దినాలు వచ్చే అవకాశం వుందన్నమాట. రెండో వారం స్ప్రింగ్ హాలీడేస్ (విద్యార్థులకు) రమదాన్ మాసం కలిసి రానుంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







