కింగ్ ఫహద్ కాజ్‌వే ద్వారా వెళ్లేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి
- March 09, 2022
సౌదీ: కరోనావైరస్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్ (మూడవ డోస్) పొందిన పౌరులు మాత్రమే కాజ్‌వే ద్వారా రాజ్యాన్ని విడిచివెళ్లేందుకు అనుమతించబడతారని కింగ్ ఫహద్ కాజ్‌వే అథారిటీ ప్రకటించింది. అయితే, ప్రయాణించిన మూడు నెలల్లోపు రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి మినహాయింపు ఉంటుందన్నారు. తవక్కల్నా అప్లికేషన్‌లో చూపిన విధంగా ఆరోగ్య కారణాలపై వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి కూడా మినహాయింపు వర్తిస్తుందని తెలిపింది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి COVID-19 వైద్య బీమా కవరేజీ ఉంటుందని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







