క్రిప్టోకరెన్సీలు, NFTల నియంత్రణకు UAE చట్టం
- March 10, 2022
యూఏఈ: దుబాయ్‌లో వర్చువల్ ఆస్తులను నియంత్రించడానికి మొదటిసారిగా చేసిన చట్టాన్ని UAE వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు ఆమోదించారు. దుబాయ్ వర్చువల్ అసెట్ రెగ్యులేషన్ లా పెట్టుబడిదారులను రక్షించడానికి ఇది దోహదనం చేస్తుంది. అత్యున్నత అంతర్జాతీయ ప్రమాణాలను అమలు చేసే వర్చువల్ అసెట్ (VA) ఇండస్ట్రీ గవర్నెన్స్ లో బాధ్యతాయుతమైన బిజినెస్ డెవలప్ మెంట్ ను ప్రోత్సహించడానికి అధునాతన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ ను అందిస్తుంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అథారిటీ కింద స్థాపించబడిన ఒక స్వతంత్ర కమిటీ.. వర్చువల్ ఆస్తులు, నాన్-ఫంగబుల్ టోకెన్లు (NFTలు), క్రిప్టోకరెన్సీల నియంత్రణ, లైసెన్సింగ్, పాలనను పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







