స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ఒమన్ ఆతిథ్యం
- March 10, 2022
మస్కట్: ఈ నెల 19న(శనివారం) ఒమన్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముసండం గవర్నరేట్‌లోని విలాయత్ దిబ్బా ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో 100 మంది స్విమ్మర్లు పాల్గొననున్నారు. ముసండం గవర్నరేట్‌లోని దిబ్బాలో నిర్వహించే ఈ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్ ను ఒమన్ స్విమ్మింగ్ అసోసియేషన్ నిర్వహిస్తోంది. ఇందులో 12 క్లబ్‌లకు చెందిన 100 మందికి పైగా స్విమ్మర్స్ పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







