నిర్వహణ నిమిత్తం సుల్తాన్ కబూస్ స్ట్రీట్ తాత్కాలిక మూసివేత
- March 10, 2022
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించిన వివరాల ప్రకారం తాత్కాలికంగా సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌ని నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నారు. నేటి నుంచి మార్చి 13 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది.ఈ మేరకు మస్కట్ మునిసిపాలిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, మస్కట్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ మూసివేత, నిర్వహణ చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







