రెండు పవిత్ర మసీదుల వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీని ఎత్తివేసిన సౌదీ అరేబియా
- March 10, 2022
జెడ్డా: మినిస్ట్రీ ఆఫ్ హజ్ మరియు ఉమ్రా, మక్కాలోని గ్రాండ్ మసీదు అలాగే మదీనాలోని ప్రొఫెట్ మసీదు వద్ద ఇమ్యునైజేషన్ తనిఖీల్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశం వెలుపల నుంచి వచ్చే యాత్రీకులకు సంబంధించి ఇమ్యునైజేషన్ డేట రిజిస్ట్రేషన్ పక్రియను కూడా ఎత్తివేశారు. కాగా, ఉమ్రా ప్రార్థనలకు అలాగే అల్ రావ్దాహ్ అల్ షరీఫా సందర్శనకు మాత్రం అనుమతులు తప్పనిసరి. విదేశాల నుంచి వచ్చేవారికి వచ్చిన వెంటనే పీసీఆర్ టెస్ట్ రిజల్ట్ చూపించాల్సి రావడం, ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్ వంటివాటిని కూడా తొలగించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







