టొబాకో, నార్కోటిక్స్, కౌంటర్‌ఫీట్ బ్యాగుల్ని సీజ్ చేసిన ఎయిర్ కస్టమ్స్

- March 10, 2022 , by Maagulf
టొబాకో, నార్కోటిక్స్, కౌంటర్‌ఫీట్ బ్యాగుల్ని సీజ్ చేసిన ఎయిర్ కస్టమ్స్

కువైట్: ఎయిర్ కస్టమ్స్ అధికారులు ఓ కమర్షియల్ షిప్మెంట్‌ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో కౌంటర్‌ఫీట్ బ్యాగులు, షూస్ మరియు యాక్సెసరీస్ వున్నట్లు గుర్తించారు. 2 టన్నుల సిప్మెంట్ టర్కీ నుంచి స్థానిక కంపెనీకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.కాగా, ఓ కమర్షియల్ షిప్మెంట్‌ని కూడా సీజ్ చేసిన అధికారులు అందులో వున్న 6 టన్నులు టొబాకోని స్వాధీనం చేసుకున్నారు. ఓ గల్ఫ్ దేశం నుంచి ఇది వచ్చింది. ఇంకో ఘటనలో లండన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి పర్సనల్ బ్యాగేజీ నుంచి మరిజువానా మరియు హాషిష్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com