మార్చి 16న క్యామెల్ రేసింగ్ ముగింపు వేడుకల్లో పాల్గొననున్న సయ్యిద్ తెయాజిన్
- March 11, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, మార్చి 16న ముగియనున్న క్యామెల్ పోటీల్లో పాల్గొననున్నారు. ముగింపు వేడుకల్ని ఒమనీ క్యామెల్ కేసింగ్ ఫెడరేషన్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. విలాయత్ ఆఫ్ బార్కా (సౌత్ బతినా గవర్నరేట్)లోని అల్ హగ్గన అల్ సుల్తానియా స్క్వేర్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. మార్చి 13న ఈ పోటీలు ప్రారంభమవుతాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







