గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్న వ్యాపారుల అరెస్ట్

- March 12, 2022 , by Maagulf
గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని విక్రయిస్తున్న వ్యాపారుల అరెస్ట్

కువైట్: సెక్యూరిటీ క్యాంపెయిన్‌లో భాగంగా అథారిటీస్, పలువురు వీధి వ్యాపారుల్ని అరెస్టు చేశారు. గడువు ముగిసిన ఆహార పదార్థాల్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఫహాహీల్ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. మనుషులు తినడానికి ఈ ఆహార పదార్థాలు హానికరమైనవిగా గుర్తించారు అధికారులు. పబ్లిక్ సెక్యూరిటీ విభాగం అలాగే ఫుడ్ అథారిటీ ఈ తనిఖీల్ని నిర్వహించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com