సల్ఫర్ స్ప్రింగ్: నిఖార్సైన పర్యాటక ప్రాంతమిది

- March 12, 2022 , by Maagulf
సల్ఫర్ స్ప్రింగ్: నిఖార్సైన పర్యాటక ప్రాంతమిది

మస్కట్: మస్కట్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో విలయత్ ఆఫ్ బిద్బిద్ అనే ప్రాంతం హజార్ కొండల్లో వుంది. వెస్టర్న్ హాజార్ మరియు ఈస్టర్న్ హజార్ కొండల్లో వుందిది. ఇక్కడ సహజసిద్ధమైన అందాలు పర్యాటకుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. విలాయత్ ఆఫ్ బిద్ బిద్ - అల్ దఖ్లియా గవర్నరేటులో అయిన్ అల్ అవైనా ప్రముఖ పర్యాటక కేంద్రం. పిక్నిక్ స్పాట్ కూడా. అత్యధిక సల్ఫర్ కలిగిన నీరు ఇక్కడి ప్రత్యేకత. రాళ్ళలో, రాళ్ళ పగుళ్ళలోంచి ఈ నీరు ప్రవహిస్తుంటుంది. ఈ నీటిలో స్నానం చేస్తూ ఎంజాయ్ చేస్తారు పర్యాటకులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com