10 అక్రమ ఆక్రమణల్ని తొలగించిన సెజాద్

- March 12, 2022 , by Maagulf
10 అక్రమ ఆక్రమణల్ని తొలగించిన సెజాద్

దుక్మ్: స్పెషల్ ఎకనమిక్ జోన్ దుక్మ్ (సెజాద్), పబ్లిక్ ప్రాసిక్యూషన్ అలాగే రాయల్ ఒమన్ పోలీస్ సాయంతో 10 అక్రమ ఆక్రమణల్ని తొలగించడం జరిగింది. జోన్ పరిధిలో ఈ తొలగింపులు జరిగాయి. పబ్లిక్ అథారిటీ ఫర్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ మరియు ఫ్రీ జోన్స్ (ఒపాజ్), ఈ తరహా ఆక్రమణలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తుంటుంది. ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే కఠిన చర్యలుంటాయని ఒపాజ్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com