ఎక్సైట్మెంట్ ఫార్ములా
- April 01, 2016
2016 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ అంగరంగ వైభవంగా సఖిర్‌లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (బిఐసి) వద్ద ప్రారంభమైంది. చాలా కాలంగా ఎదురు చూస్తోన్న ఈ ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్, అభిమానుల్ని అలరించనుంది. ఒక గంట, అరగంట ప్రాక్టీస్ సెషన్స్ 2 గంటలకు ప్రారంభమయ్యాయి. 6 గంటలకు రెండో సెషన్ ఫ్లడ్ లైట్స్ వెలుగులో ప్రారంభమవుతుంది. రేపు మూడు గంటల పాటు సుదీర్ఘమైన ప్రాక్టీస్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఈ సంవత్సరం ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్‌లో ఆరోగ్యపరమైన ఇబ్బందులతో ఫెర్నాండో అలోన్సో పార్టిసిపేట్ చేయడంలేదు. మెర్సిడెస్, ఫెరారీ ఫేవరెట్స్‌గా ఉన్నాయి. మెర్సిడెస్ వరల్డ్ ఛాంపియన్స్. బహ్రెయిన్‌లో గత రెండు సీజన్లలో మెర్సిడెస్ విజేతగా నిలిచింది. మెర్సిడెస్కి ఫెరారీ మంచి కాంపిటీషన్ ఇవ్వనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







