కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య...స్వదేశానికి మృతదేహం తరలింపు

- March 21, 2022 , by Maagulf
కువైట్ జైల్లో వెంకటేష్ ఆత్మహత్య...స్వదేశానికి మృతదేహం తరలింపు

కువైట్: భారతీయ రాయబారి కార్యాలయం పూర్తి సహాయ సహకారాలతో సేవలందించిన జిలకర మురళి రాయల్.వెంకటేష్ మృతదేహాన్ని ఇండియాలోని ఆయన కుంటుంబసభ్యులు  చివరి చూపు చూసేందుకు కొరకు కువైట్ లోని మన భారతీయ రాయబారి కార్యాలయం అధికారులు ఆదేశాల మేరకు వారి సహాయంతో జిలకర మురళి రాయల్ అటు కువైట్ ప్రభుత్వం ద్వారా ను ఇటు మన ఎంబసీ ద్వారా ను జరగవలసిన పేపర్ పనులన్నీ పూర్తి చేసి మన ఎంబసీ సహాయంతో ఉచిత టికెట్ ను ఏర్పాటు చేయించి కుటుంబ సభ్యుల కడసారి చూపు దక్కించనున్నారు.అంతే కాకుండా మృతదేహాన్ని చెన్నై విమానాశ్రయం నుండి కడపజిల్లా లక్కిరెడ్డిపల్లే మండలం దిన్నేపాడు గ్రామానికి చేర్పించేందకు APNRTS అధికారులతో మాట్లాడి ఉచ్చిత అంబులెన్స్ ఏర్పాటు చేశారు.రేపు మధ్యాహ్నానికి వేంకటేష్ స్వగ్రామం దిన్నెపాడు కు చేరనున్న మృతదేహం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com