టైట్ 'అబాయా'పై బ్యాన్
- April 02, 2016
సౌదీ అరేబియా, మహిళలు ధరించే టైట్ అబయాస్ (గౌన్లు)పై బ్యాన్ విధించే దిశగా చర్యలు చేపట్టనుంది. పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలపై హెరాష్‌మెంట్ పెరుగుతుండడంతో, మహిళల వస్త్రధారణపై ప్రత్యేకమైన దృష్టి సారించారు. షురా (పార్లమెంట్ అపాయింట్ చేసిన) ఈ అంశంపై త్వరలోనే చర్చించి, ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియవస్తోంది. షురా ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాన్ విధించే దిశగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవచ్చునట. టైట్ అబయాస్ ఇకపై పబ్లిక్ ప్లేసెస్‌లో మహిళలు ధరించకుండా ఈ కొత్త నిబంధనను విధించడం వల్ల, మహిళలపై వేధింపులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







