అరుదైన మైల్స్టోన్కు చేరుకున్న అక్కినేని హీరో
- March 22, 2022
హైదరాబాద్: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య... ఫస్ట్ మూవీ కమర్షియల్‌గా హిట్ ఇవ్వలేకపోయిన చైతూకి నటుడిగా మంచి పేరును తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఏ మాయ చేశావే సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైన సమంతతో ఏడడుగులు వేశాడు. కాకపోతే ఈ జంట నాలుగేళ్ళ వివాహ బంధం తర్వాత విడిపోయింది. ఇదిలావుండగా ఈ అక్కినేని హీరో సోషల్ మీడియాలో అరుదైన ఫీట్ అందుకున్నాడు..ఇన్‌స్టాగ్రామ్‌లో నాగచైతన్య ఫాలోవర్ల సంఖ్య 7 మిలియన్లకు చేరుకుంది. టాలీవుడ్ హీరోలలో 7 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన అతి తక్కువమంది సెలెబ్రెటీస్‌లో ఒకడిగా నిలిచాడు చైతూ.. స్టార్ హీరోలకి కూడా ఈ రేంజ్ ఫాలోయింగ్ లేకపోవడం విశేషం.
ఎన్టీఆర్ (3.6M), రామ్ చరణ్ (5.3M) మాత్రమే ఫాలోయింగ్ ఉంది. చైతూ ఇప్పుడు హిందీలో లాల్ సింగ్ చద్దాతో పాటుగా తెలుగులో దిల్ రాజు ప్రొడక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







