వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను తప్పనిసరి కాదు: సౌదీ
- March 23, 2022
సౌదీ: దేశంలోకి వచ్చే ప్రయాణికులకు కరోనా వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి కాదని సౌదీ అరేబియా ప్రకటించింది. మహమ్మారి వ్యాప్తి చెందడంతో రాజ్యంలోకి ప్రయాణించే వారిపై విధించిన అన్ని ప్రధాన పరిమితులను ఎత్తివేసినట్లు తెలిపింది. ఎత్తేసిన నిబంధనల్లో వ్యాక్సిన్ సర్టిఫికేట్ సమర్పణ, PCR లేదా యాంటిజెన్ నెగటివ్ సర్టిఫికేట్, ప్రయాణానికి ముందు లేదా దేశంలోకి వచ్చిన తర్వాత పీసీఆర్ టెస్ట్, క్వారంటైన్ నిబంధనలు లాంటివి ఉన్నాయి.
తాజా వార్తలు
- హైదరాబాద్-బెంగళూరు హైవేపై కీలక నిర్ణయం. 6 వరుసలకు విస్తరణ
- ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం..1.75 లక్షల వీసాలు రద్దు
- భారతీయుడిని తరలించిన ఒమన్ రాయల్ ఎయిర్‌ఫోర్స్..!!
- సౌదీలో 27,360 షెవర్లే కార్ల రీకాల్.. ఎయిర్‌బ్యాగ్ లో లోపం..!!
- కొలంబియాను వణికించిన భూకంపం..132కి పెరిగిన మృతుల సంఖ్య
- కార్ల అద్దాలకు 50 శాతం వరకు టింట్ అనుమతించాలని ప్రతిపాదన..!!
- కువైట్‌లో ప్రవాసులకు కీలక హెచ్చరిక.. కమర్షియల్ కన్సీల్మెంట్పై కఠిన నిబంధనలు..!!
- ‘ఇన్‌స్టా పేరెంటింగ్’తో పిల్లలకు ముప్పు.. యూఏఈ వైద్యుల హెచ్చరిక..!!
- రాత్రివేళ లైట్లు లేకుండా డ్రైవింగ్ చేస్తే QR10,000 వరకు జరిమానా..!!
- 1601 సిరీస్ నంబర్లను అందుబాటులోకి తెచ్చిన TRAI..!







