రోడ్ టోల్స్ త్వరలో ప్రవేవపెట్టనున్న సౌదీ అరేబియా
- March 24, 2022
సౌదీ అరేబియా: రియాద్‌లో ప్రస్తుతానికి ఎలాంటి రోడ్ ఫీజ్ ప్రవేశపెట్టే యోచన లేదని, అయితే భవిష్యత్తులో టోల్ ప్రవేశపెట్టే అవకాశం లేకపోలేదని అథారిటీస్ పేర్కొంటున్నాయి. కాగా, ఈ ఏడాది చివరి నాటికి రియాద్ మెట్రో రైల్ తొలి లైన్స్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 2023 చివరి నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. రియాద్‌లో కొత్త నేషనల్ క్యారియర్ అలాగే కొత్త విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







