మస్కట్ అంతటా దోమల మందు పిచికారీ
- March 25, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లో ఈడిస్ ఈజిప్టి దోమల వ్యాప్తిని అరికట్టేందుకు మస్కట్ మునిసిపాలిటీ పురుగుమందుల పిచికారీని ముమ్మరం చేసింది. మంత్రిత్వ శాఖ సహకారంతో, మస్కట్ మునిసిపాలిటీ మస్కట్ గవర్నరేట్‌లోని అనేక లక్ష్య ప్రాంతాలలో ఈడిస్ ఈజిప్టి దోమల ఉనికిని గుర్తించామని, దాని వ్యాప్తి అరికట్టేందుకు పురుగుమందుల పిచికారీ చేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ తెలిపింది. ఈడిస్ ఈజిప్టి దోమ కుట్టడం ద్వారా ఎల్లో ఫీవర్, డెంగ్యూ జ్వరం, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







