'కొబ్బరిమట్ట' షూటింగ్ లో బిజీగా ఉన్న సంపూర్ణేష్ బాబు
- April 02, 2016
'హృదయ కాలేయం' చిత్రంతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన నటుడు సంపూర్ణేష్ బాబు. ప్రస్తుతం ఆయన తన తదుపరి చిత్రం 'కొబ్బరిమట్ట' షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే మరో పదిరోజుల్లో కొబ్బరిమట్ట ట్రైలర్ విడుదల అవుతుందని, ఇది హృదయ కాలేయం ట్రైలర్‌ను తలదన్నేలా ఉంటుందని సంపు శనివారం సోషల్‌మీడియాలో పేర్కొన్నారు. ఎప్పటిలాగే ప్రేక్షకులు తమ ప్రేమాభిమానాలతో ట్రైలర్‌ను ఆశీర్వదించాలని కోరారు. అదేవిధంగా తనలోని నటుడ్ని ఎడిటింగ్‌లో చూసుకోండి అంటూ... ఒక ఫొటోను పోస్ట్ చేశారు. ఈ జన్మకి చాలనిపిస్తోందని, కొబ్బరిమట్ట తన జీవితానికి దొరికిన ఒక ఆణిముత్యమని సంపు అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







