అగ్ని పర్వత గుహ కింది భాగానికి తొలిసారిగా చేరుకున్న అన్వేషకులు
- March 26, 2022
సౌదీ అరేబియా: అన్వేషకుల బృందమొకటి తొలిసారిగా అగ్ని పర్వత గుహ కింది భాగానికి చేరుకోవడం జరిగింది. కింగ్డమ్ పశ్చిమ ప్రాంతంలో ఉంది. తమ అన్వేషణను బృందం వీడియోలో చిత్రీకరించింది. కింగ్డమ్లో అతి పెద్ద అగ్ని పర్వత ప్రాంతం ఇది. మకర్ అల్ షయాహిన్ గుహ హర్రాత్ ఖాయ్బర్లో వుంది. మదీనాఉత్తరం వైపున హజాజ్ ప్రాంతంలో వుందిది. మూడు కిలోమీటర్ల పొడవున ఈ మ్కర్ అల్ షయాహిన్ గుహ వుంటుంది.
తాజా వార్తలు
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..
- ఇరాన్ లోని భారత పౌరులకు ప్రభుత్వం కీలక సూచన
- గోల్కొండలో అట్టహాసంగా ప్రారంభమైన 'హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
- ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మరియా కొరినా మచాడో
- ఒమన్ లో ఆ నిర్లక్ష్య డ్రైవర్ అరెస్టు..!!
- ఓల్డ్ దోహా పోర్ట్ లో అలరించిన కైట్ ఫెస్టివల్..!!







