యూఏఈ జాతీయ భద్రతా సలహాదారుకి ఘన స్వాగతం
- March 26, 2022
సోహార్: సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్, యూఏఈ జాతీయ భద్రతా సలహాదారు షేక్ తహనౌన్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కి ఘన స్వాగతం పలికారు. సోహార్‌లోని అందార్లోగల బైత్ బహజాత్ వద్ద ఈ స్వాగత కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర సహకారం వంటి విభాగాల్లో ఒమన్, అలాగే యూఏఈ మధ్య తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







