స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధు..

- March 27, 2022 , by Maagulf
స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గి చ‌రిత్ర సృష్టించిన పీవీ సింధు..

బాసెల్‌: భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు స్విస్‌ ఓపెన్‌ 2022 ఛాంపియన్‌గా నిలిచింది. ఈ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో వరుసగా రెండో ఏడాది ఫైనల్‌కు చేరిన తెలుగు తేజం..

ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో థాయ్‌లాండ్‌ షట్లర్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్‌రుంగ్‌ఫన్‌పై 21-16, 21-8 వరుస సెట్లలో విజయం సాధించి, ఈ సీజన్‌లో రెండో సింగల్స్‌ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. సింధు గతేడాది ఫైనల్లో కరోలినా మారిన్‌ (స్పెయిన్‌) చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com