హౌతీ దాడులను కీర్తిస్తూ వీడియో..యెమెన్ అరెస్ట్
- March 28, 2022
జెడ్డా: జెడ్డాలోని సౌదీ అరామ్కో పెట్రోలియం పంపిణీ డిపోపై ఉగ్రవాద హౌతీ మిలీషియా దాడులను కీర్తిస్తూ వీడియో రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యెమెన్ జాతీయుడిని భద్రతా సంస్థలు అరెస్టు చేశాయి. ఆ వ్యక్తిని యెమెన్ వాసిగా భద్రతా అధికారులు గుర్తించినట్లు మక్కా పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. అతనిని అరెస్టు చేసి, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు మక్కా పోలీసు ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025