తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్‌ప్రెస్
- April 02, 2016
భారతదేశ రైల్వే చరిత్రలోనే తొలిసారిగా ఫాస్టెస్ట్ ట్రైన్ గటిమాన్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 5న పట్టాలపై రానుంది. గటిమాన్ ఎక్స్‌ప్రెస్‌ను హజరత్ నిజాముద్దీన్‌లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు మధ్య 184 కిలోమీటర్లు. ఈ 184 కిలోమీటర్ల దూరాన్ని కేవలం నిమిషాల్లో చేరుకోనుంది. ఈ రైలు గరిష్టంగా 160 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ గంటకు 150 కేఎంపీహెచ్ వేగంతో వెళ్తుంది. గటిమాన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకతలు -ఉచిత వైఫై-12 కోచ్‌లు.. 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు, 8 కార్ చైర్లు, 2 పాంట్రీ కోచ్‌లు -ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా ఆటోమేటిక్ అలారం సిస్టం-అత్యవసరంగా రైలును ఆపే పద్ధతి-ప్రతి కోచ్‌కు ప్రత్యేకంగా తలుపులు అమర్చి ఉంటాయి-శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ కంటే 25 శాతం అధికంగా ఛార్జీలు చెల్లించాలి-బయో టాయిలెట్స్, ఎల్ఈడీ లైట్స్, ఇతర అధునాతన సౌకర్యాలు
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









